Breaking News

సల్మాన్‌ ఖాన్‌ సిగరెట్లతో కాల్చి వేధించేవాడు : హీరోయిన్‌

Published on Sat, 12/03/2022 - 12:21

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌పై అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్‌,హీరోయిన్‌ సోమీ అలీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అతన్ని లైంగిక ఉన్మాదిగా అభివర్ణించిన సోమీ తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపించింది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ అయిన సల్మాన్‌ఖాన్‌ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు కానీ చాలామంది హీరోయిన్స్‌తో ఎఫైర్స్‌ నడిపాడు. వాటిలో సోమీ అలీ కూడా ఒకరు.

పాకిస్తాన్‌లో పుట్టిన సోమీ అమెరికాలో స్థిరపడింది. 1993లో అవతార్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ క్రమంలో సల్మాన్‌తో స్నేహం ప్రేమగా మారింది. అప్పట్లో వీరి రిలేషన్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉండేది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్నాళ్లకే సల్మాన్‌-సోనీ అలీ బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీని వదిలి అమెరికా వెళ్లిపోయింది. దీనికి సల్మానే కారణం అనూ రూమర్స్‌ కూడా వినిపించాయి.

తాజాగా ఆమె సల్మాన్ తో డేటింగ్‌లో ఉన్నప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 'సల్మాన్‌ ఒక ఉమెన్‌ బీటర్‌.  పిరికిపంద, సిగరేట్‌తో కాల్చడం, శారీరక వేధింపులకు గురిచేయడం అతడి నైజం' అంటూ సోనీ అలీ తాజాగా తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. తర్వాత కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేసింది. కానీ అంతలోనే సోమీ అలీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)