Breaking News

టీజర్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి ..సలార్‌ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?

Published on Thu, 07/06/2023 - 10:12

ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిని 'సలార్‌' టీజర్‌ విడుదలైన సమయం నుంచి యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌ ఇది. 'సింహం, చిరుత, పులి, ఏనుగు, చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో...  అంటూ టీనూ ఆనంద్‌ డైలాగ్‌తో టీజర్‌ పీక్స్‌కు  చేరుకుంటుంది. దీంతో ప్రభాస్‌ లుక్‌ ఎలా ఉంటుందోనని మరింత ఆసక్తిగా ఎదురు చూశారు.

(ఇదీ చదవండి:సలార్‌ టీజర్‌తో తేలిపోయింది.. ఇది నిజమేనని)

టీజర్‌లో ప్రభాస్ కటౌట్‌ క్లియర్‌గా చూపించకపోవడంతో పాటు డార్లింగ్‌కు ఎలాంటి డైలాగ్స్‌ లేకపోవడంతో కొంతమంది అభిమానులు సోషల్‌ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇది టీజర్‌నా లేదా  గ్లింప్స్ నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసినా ప్రభాస్‌ ఫేస్‌ చూపించకపోవడంతో వారు కొంత వరకు హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: NKR21:కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీ!)

కేజీఎఫ్‌ చాప్టర్‌-1&2 అని ప్రశాంత్‌ రెండు భాగాలుగా తీసి విజయవంతమయ్యాడు. ఇప్పడు ప్రభాస్‌తో  'సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ఫైర్‌తో ట్యాగ్‌ లైన్‌​ ఇచ్చాడు. అంటే పార్ట్‌-2 ఉంటుందని ఫైనల్‌ చేశాడు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ 'సీజ్‌ ఫైర్' అంటే ఏమిటని వెతుకుతున్నారు. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్రమైన కాల్పులు జరిగినప్పుడు కానీ అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో కానీ శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకునేందుకు ఉపయోగించే పేరే సీజ్‌ ఫైర్‌. మరి సినిమాలో ప్రభాస్‌ వేట ఎంత వైల్డ్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)