Breaking News

ఇలా ఎవరైనా చేయగలరా?

Published on Mon, 07/01/2024 - 09:00

కోలీవుడ్‌లో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని నటీమణుల్లో సాక్షిఅగర్వాల్‌ ఒకరు. కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగని కథానాయకి పాత్రలోనే నటిస్తానని మడి కట్టుకుని కూర్చోకుండా, వచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా ఒప్పేసుకుని నటిస్తున్నారు. అలా రాజారాణి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన సాక్షి అగర్వాల్‌ ఆ తర్వాత కాలా, విశ్వాసం, టెడీ వంటి పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం పంచ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్నారు. 

అలా ఈమె నటించిన గెస్ట్‌, ది నైట్‌ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు తన కెరీర్‌కు ప్లస్‌ అవుతున్నాయనే నమ్మకంతో ఉన్న సాక్షిఅగర్వాల్‌ తన పబ్లిసిటీ యుక్తిని బాగానే ప్రదర్శిస్తున్నారు. తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో తన గ్లామరస్‌ ఫొటోలను, వర్కౌట్స్‌ వీడియోలను పొందుపరుస్తూ అభిమానులను బాగా ఎంటర్‌టెయిన్‌ చేస్తున్నారు. అలా తాజాగా ఈమె వర్కౌట్‌ చేస్తున్న ఒక వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. 

అందులో ఎవరైనా ఇలా చేసి తనను అధిగమించగలరా అంటూ సవాల్‌ విసిరారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం సాక్షి అగర్వాల్‌ ఇలాంటివి తరచూ చేస్తుంటారన్నది గమనార్హం. అదేవిధంగా మంచి సత్తా కలిగిన పాత్ర లభిస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానని సాక్షిఅగర్వాల్‌ అంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)