Breaking News

ప్యాలెస్‌ను అలా మార్చేద్దామనుకున్నా.. కానీ ఒప్పుకుంటేగా!

Published on Fri, 09/27/2024 - 16:46

ది ఫేమస్‌ పటౌడీ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకారు బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ చెవిలో పడింది. నాకు తెలియకుండా ప్యాలెస్‌ను ఎక్కడ అమ్మేస్తున్నారని సైఫ్‌ షాకయ్యాడు. తన ఇల్లుకు మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నాడు.

మా నాన్న నవాబు
ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్యాలెస్‌ ఎంతోమందికి చెందినది. మా నాన్న (క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌) నవాబు. ఈ ప్యాలెస్‌లో తనకు నచ్చినట్లు బతికాడు. అయితే కాలం మారుతుండేకొద్దీ నాకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ఇంటిని హోటల్‌కోసం అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందనుకున్నాను. 

అందుకు ఒప్పుకోలేదు
అందుకు మా నానమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకని మందలించింది. ఈ ఇంటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అది నేను గర్వంగా ఫీలవుతాను. మా నానమ్మ-తాతయ్య, నాన్న జ్ఞాపకాలతో హౌస్‌ను నింపేయాలనుకున్నాను. నేను అనుకుంది దాదాపు పూర్తి కావొచ్చింది అని పేర్కొన్నాడు.

ప్యాలెస్‌ హైలైట్స్‌
పటౌడీ ప్యాలెస్‌ విషయానికి వస్తే దీన్ని సైఫ్‌ తాతయ్య ఇఫ్తికర్‌ అలీ ఖాన్‌ పటౌడీ నిర్మించాడు. ఇందులోని ప్రతి గది, అలంకరణ వస్తువులు రాజదర్పాన్ని ప్రదర్శిస్తాయి. దాదాపు 10 ఎకరాల్లో విస్తీర్ణమై ఉన్న ఈ ప్యాలెస్‌లో 150 గదులున్నాయి. ప్రస్తుతం దీన్ని సైఫ్‌ కుటుంబం వెకేషన్‌ కోసం వాడుతోంది. ఎక్కువగా సినిమా షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. బ్లాక్‌బస్టర్‌ మూవీ యానిమల్‌ కూడా ఈ రాజభవనంలోనే తెరకెక్కింది.

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)