Breaking News

బర్త్‌ డే స్పెషల్‌

Published on Sun, 01/04/2026 - 00:02

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పుట్టినరోజు (జనవరి 3) సందర్భంగా ఆయన నటిస్తున్న ‘హైందవ, రామమ్, టైసన్‌ నాయుడు’ సినిమాల అప్‌డేట్స్‌ ఇచ్చారు మేకర్స్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ‘హైందవ’ ఒకటì . లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్‌. శివన్‌ రామకృష్ణ సమర్పణలో మూన్ షైన్‌ పిక్చర్స్‌పై మహేష్‌ చందు నిర్మిస్తున్నారు. జనవరి 3న సాయి శ్రీనివాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

అదేవిధంగా లోకమాన్య దర్శకత్వంలో సాయి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామమ్‌’. ‘ది రైజ్‌ ఆఫ్‌ అకీరా’ అన్నాది ట్యాగ్‌ లైన్‌. దోనేపుడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం బ్యానర్‌పై ప్రోడ్యూసర్స్‌ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లుక్‌ని రిలీజ్‌ చేసింది యూనిట్‌. అలాగే సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న సినిమా ‘టైసన్‌ నాయుడు’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)