Breaking News

కాబోయే భర్త విషయంలో సాయిపల్లవి కండిషన్లు ..

Published on Thu, 10/29/2026 - 10:49

సాయిపల్లవి.. తన నటనతోనే కాదు.. వ్యక్తిత్వంతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో మనసులో మాట బయటపెట్టారు. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో రామాయణ ప్రమోషన్స్‌లో భాగంగా రణ్‌బీర్‌ కపూర్‌, రవి దూబేతో కలిసి సాయిపల్లవి ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఓ సందర్భంలో తనకు కాబోయే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించారు.

(ఇదీ చదవండి: ఏపీలో తుపాను.. బాధితుల కోసం స్టార్‌ హీరో కీలక నిర్ణయం!)

తప్పులు సరిదిద్దుకోవాలి!
అమితాబ్‌ బచ్చన్‌.. మీ జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారు? అని సాయి పల్లవిని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ముందుగా అతడు మంచి మనిషి అయి ఉండాలని చెప్పారు. తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కాకూడదని, తన ప్రవర్తనను తాను విశ్లేషించుకోగలగాలని పేర్కొన్నారు.

‘తాను చేసే పనులను ఒకసారి పరిశీలించుకోవాలి. జీవితంలో తానెక్కడ ఉన్నాడో అర్థం చేసుకునే పరిణతి ఉండాలి. తప్పులు చేయొచ్చు.. కానీ వాటిని సరిదిద్దుకోవాలి. తన తప్పులకు ఇతరులను నిందించకూడదు. నిజానికి నా కోరికలు మరీ పెద్దవి ఏమీ కాదు. అతడు మంచి మనిషి అయి ఉండాలి. వంట చేయడం కూడా తెలిస్తే ఇంకా మంచిది’ అని సాయిపల్లవి తన మనసులో మాటను వెల్లడించారు.

సీతపాత్రలో సాయిపల్లవి..
రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా పార్ట్-1 ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా వచ్చేనెల 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)