Breaking News

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాయితేజ్‌ 'విరూపాక్ష'.. టీజర్‌ చూశారా?

Published on Thu, 03/02/2023 - 18:35

సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష.  సంయుక్త మీనన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 21న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ జోరు పెంచిన మేకర్స్‌ తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

నిజానికి నిన్నే(సోమవారం​) టీజర్‌ విడుదల కావాల్సి ఉండగా  సాయిధరమ్ తేజ్ అభిమాని గుండెపోటుతో మృతిచెందడంతో టీజర్‌ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సాయితేజ్‌ కెరీర్‌లోనే తొలి పాన్‌ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది.
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)