Breaking News

48 ఏళ్ల వయసులో నటుడి రెండో పెళ్లి.. వయసుతో సంబంధం లేదంటూ..

Published on Sun, 02/16/2025 - 15:16

బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ (Sahil Khan).. 48 ఏళ్ల వయసులో పెళ్లిపీటలెక్కాడు. ఫిబ్రవరి 9న ప్రియురాలు మిలేనా అలెగ్జాండ్ర (22)ను వివాహం చేసుకున్నాడు. ఫైనల్లీ నా బేబీతో పెళ్లి జరిగిందంటూ పలు ఫోటోలను సాహిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. నటుడికి ఇది రెండో పెళ్లి కాగా దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా ఈ వేడుకకు వేదికగా మారింది. ఈ దంపతుల మధ్య వయసు వ్యత్యాసం 26 ఏళ్లు ఉండటం గమనార్హం!

పరిచయం
ఏజ్‌ గ్యాప్‌తో పాటు, తన ప్రేమకథ గురించి సాహిల్‌ మాట్లాడుతూ.. ఒక రెస్టారెంట్‌కు నా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లాను. అక్కడ అలెగ్జాండ్ర (Milena Alexandra)ను చూశాను. ఆమె తన తల్లితో కలిసి డిన్నర్‌ చేస్తోంది. తనను చూడగానే ఫిదా అయిపోయిన నేను మోడలింగ్‌ కోసం ఫోటోషూట్‌ చేస్తావా? అని అడిగాను. అందుకామె తనకు ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించింది.

26 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌
తను మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నానంది. పెళ్లి, పిల్లలతో కుటుంబజీవితం గడపాలనుందని చెప్పింది. తన నిజాయితీ, సింప్లిసిటీ నన్ను మరింత ఆకట్టుకున్నాయి. అప్పుడే తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా రెస్టారెంట్‌లో మా ప్రయాణం మొదలైంది. నాకంటే తను 26 ఏళ్లు చిన్నది. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదు. తను కూడా అదే నమ్మింది.

అప్పుడు 21 ఏళ్లు మాత్రమే
ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. కలిసి ముందుకు సాగడం. నాకు తను పరిచయమైనప్పుడు ఆమ వయసు 21 ఏళ్లు మాత్రమే! కానీ చాలా విషయాల్లో ఆమె ఎంతో హుందాగా ఆలోచిస్తుంది. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తుంది అని చెప్పుకొచ్చాడు. కాగా సాహిల్‌.. స్టైల్‌, ఎక్స్‌క్యూజ్‌మీ, అల్లావుద్దీన్‌, రామా: ద సేవియర్‌ వంటి చిత్రాల్లో నటించాడు.

 

 

చదవండి: పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)