Breaking News

RRR బాలీవుడ్‌ మూవీ కాదు, తెలుగు చిత్రం.. గర్వంగా చెప్పిన రాజమౌళి

Published on Sun, 01/15/2023 - 09:32

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టిన ఈ చిత్రం..ఇప్పుడు విదేశీ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని సాధించి తెలుగు సినిమా సత్తా చాటింది. అంతేకాదు ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును దక్కించుకొని ఔరా అనిపించింది.

‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట ఈ అవార్డును అందుకుంది. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈ సినిమాకు దక్కడంతో, కచ్చితంగా ఆస్కార్ అవార్డును సైతం అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ ఇండియన్‌ చిత్రం కావడంతో విదేశీయులంతా ఇది బాలీవుడ్‌ మూవీ అని భావిస్తున్నారు. కానీ ఇది పక్కా తెలుగు చిత్రం అని రాజమౌళీ గర్వంగా చెప్పారు. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌  బాలీవుడ్‌ మూవీ కాదు.. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌..తెలుగు చిత్రం’అని చెప్పారు. దీనికి సంబంధించిన  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Videos

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

మరోసారి వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్!

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)