Breaking News

‘బ్యాట్‌మేన్‌’ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌

Published on Thu, 03/14/2024 - 12:56

బ్యాట్‌మేన్‌ విన్యాసాలను ‘బ్యాట్‌మేన్‌’లో అద్భుతంగా చూపించారు దర్శకుడు మాట్‌ రీవ్స్‌.  ఈ చిత్రం 2022లో రిలీజై  బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించినప్పటి నుంచి విడుదల కోసం బ్యాట్‌మేన్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జెఫ్రీ రైట్, రాబర్ట్‌ ప్యాటిన్‌సన్, ఆండీ సెర్కిస్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2025 అక్టోబరులో రిలీజ్‌ చేయాలనుకున్నారు.

ఇంకో ఏడాది ఆగాలా? అనుకున్న అభిమానులు మరింత నిరాశపడే చేదు వార్తను ఇచ్చింది ‘బ్యాట్‌మేన్‌ 2’ యూనిట్‌. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడంలేదు. 2026 అక్టోబరు 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇలా ‘బ్యాట్‌మేన్‌ 2’ చిత్రం ఏకంగా ఏడాది ఆలస్యంగా థియేటర్స్‌కు రానుంది. కాగా కథ, స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు మాట్‌ రీవ్స్‌ కొత్తగా కొన్ని మార్పులు అనుకున్నారని, వీటిని సెట్స్‌లో చిత్రీకరించేందుకు టైమ్‌ పడుతుందని, అందుకే ‘బ్యాట్‌మేన్‌ 2’ చిత్రం విడుదల వాయిదా పడిందని హాలీవుడ్‌ సమాచారం.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)