Breaking News

సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి

Published on Fri, 05/26/2023 - 19:28

జబర్దస్త్‌ కామెడీ షోలో చలాకీగా కనిపించే నటి రీతూ చౌదరి తాజాగా తన సొంతింటి కల సాకారం చేసుకుంది. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసింది. తన తల్లిదండ్రులకు సొంతింటి కల ఉండేదని ఇప్పుడు దాన్ని నిజం చేశానని చెప్పింది. అలాగే తన పేరెంట్స్‌ పెళ్లిరోజని, తండ్రికి వేడుకలంటే ఇష్టమంటూ అమ్మతో కేక్‌ కట్‌ చేయించింది.

ఆ మరుసటి రోజు తన తొలి సంపాదనతో కొనుక్కున్న కారులో రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడ ఇంటికి సంబంధించిన పత్రాలపై సంతకం చేసి పనులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె కారులో కూర్చుని ఎమోషనల్‌ అయింది. 'మా నాన్న ఈ కారులోనే తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు కూడా నాన్న మా వెనకాల సీటులోనే ఉన్నాడనిపిస్తోంది. నేనెప్పుడూ అలాగే ఫీలవుతాను. మా నాన్న లేకపోయినా ఆయన కల నెరవేర్చాను' అంటూ భావోద్వేగానికి లోనైంది.

ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుండగా అభిమానులు రీతూ చౌదరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్త ఇల్లు కొన్నందుకు కంగ్రాట్స్‌, అమ్మను బాగా చూసుకో, గుడ్‌ లక్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అమ్మ చనిపోయేముందు ఆ పని చేయమంది, కానీ నేనే: వనితా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)