Breaking News

రామ్‌గోపాల్‌ వర్మ షో మ్యాన్‌

Published on Sat, 12/06/2025 - 01:24

రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌ మార్చారు. దర్శకుడిగా తెరవెనకకు పరిమితమైన వర్మ ఇప్పుడు తెరపైకి హీరోగా రానున్నారు. ఆయన హీరోగా ‘షో మ్యాన్‌’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొంందుతోంది. ‘మ్యాడ్‌ మాన్‌స్టర్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. ఈ చిత్రంలో సుమన్‌ విలన్‌గా నటిస్తున్నారు. 

నూతన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ కార్పొరేట్‌ సంస్థతో కలిసి భీమవరం టాకీస్‌పై ప్రోడక్షన్‌ 120గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వర్మతో ‘ఐస్‌క్రీమ్‌–1, ఐస్‌క్రీమ్‌–2’ చిత్రాలను రామసత్యనారాయణ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘షో మ్యాన్‌’ ట్రైలర్‌ను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)