Breaking News

నేను చేసిన తప్పేంటి?.. రేణు దేశాయ్ మరో సంచలన పోస్ట్

Published on Wed, 04/12/2023 - 14:41

సినీ నటి రేణు దేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య అని పిలిపించుకోవడానికి కూడా రేణు దేశాయ్‌ ఇష్టపడరు. పవన్‌ తనతో కలిసి ఉన్న సమయంలోనే మరొ మహిళతో సన్నిహితంగా ఉన్నాడని పలు సందర్భాల్లో విమర్శించారు. ఇక రీసెంట్‌గా  తన కొడుకు అకీరాని ‘మా అన్న కొడుకు’అని ఫ్యాన్స్‌ సంబోధించడంపై దేణు దేశాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అకీరా నా కొడుకు... మీ అన్న కొడుకు ఏంటి?. ఒక తల్లికే పుట్టావా? సరిగా మాట్లాడటం నేర్చుకో’ అని రేణు ఫైర్ అయ్యారు.

 నాలుగు రోజుల క్రితం మొదలైన ఈ సోషల్‌ మీడియా వార్‌ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కొంతమంది రేణుని టార్గెట్‌ చేస్తూ ట్రోల్స్‌ చేస్తున్నారు.  ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సెట్టింగ్స్‌ మార్చుకోండి.. కామెంట్‌ సెక్షన్‌ ఆఫ్‌ చేసుకోండి అంటూ రేణు దేశాయ్‌కి ఉచిత సలహాలు ఇస్తున్నారు. 

పవన్ అభిమానుల సలహాలను రేణు దేశాయ్ తప్పుబట్టారు. ‘సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా?. మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏమి తప్పు చేశాను.  సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది’అని ఇన్‌స్టా స్టోరీలో రేణు దేశాయ్‌ పోస్ట్‌ పెట్టారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)