Breaking News

దాని కోసం నేను ప్రెగ్నెంట్‌ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా

Published on Thu, 07/14/2022 - 11:56

‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన బ్యూటీ రెజీనా కసాండ్రా. ఆ తర్వాత రొటీన్‌ లవ్‌ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించింది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఎవరు సినిమా తర్వాత రెజీనా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం వెండితెరపై ఆమె జోరు పెద్దగా కనిపించడం లేదు.  

చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న గాడ్సే.. ఎప్పుడు, ఎక్కడంటే!

ఆడపదడప చిత్రాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు వెళుతోంది ఆమె. తాజాగా ఆమె అన్యాస్‌ ట్యుటోరియల్‌ అనే వెబ్‌ సీరిస్‌లో నటించింది. ఇటీవల ఈ సిరీస్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో రిలీజైంది. ఇక ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాను గర్భవతిని అనే అబద్ధాం చెప్పాల్సివచ్చిందనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్‌

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మిస్టీ దోయ్  అనే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. స్వీట్ తిందామని రాత్రి సమయంలో షాప్ దగ్గరకు వెళ్లాను. అయితే అప్పుడే ఆ స్వీట్‌ షాప్‌ కట్టేస్తున్నారు. నేను ఆ షాప్‌ అతన్ని స్వీట్‌ కావాలని అడిగాను. అతను షాప్‌ కట్టేశామని చెప్పాడు. అప్పుడు నేను ప్రగ్నెంట్‌ అని, మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపిస్తుంది అని అతడికి చెప్పాను. దీంతో షాప్ తెరిచి ఆ స్వీట్ ఇచ్చాడు. ఇలా ఒక స్వీట్ కోసం ప్రగ్నెంట్ అని అబద్దం చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది రెజీనా. కాగా ఇటీవల ఆచార్య మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన రెజీనా ప్రస్తుతం ఆమె నేనేనా, శాకినీ ఢాకినీ సినిమాలు చేస్తోంది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)