Breaking News

అమ్మకు కాన్సెప్ట్ నచ్చింది.. నన్ను మెచ్చుకుంది: జయసుధ కొడుకు

Published on Mon, 03/04/2024 - 15:42

'రికార్డ్ బ్రేక్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిహార్ కపూర్ మీడియాతో ముచ్చటించాడు. తన కొత్త మూవీ గురించి పలు విషయాల‍్ని పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) 

'రికార్డ్ బ్రేక్' కథ వినగానే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించి చేస్తానని అన్నాను. హీరో అని కాకుండా క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ మూవీ చేశాను. కథ విషయానికొస్తే.. అడవిలో పెరిగిన ఇద్దరు కవల అనాథలు.. కుస్తీ నేర్చుకుని సిటీకి వచ్చి, ఇంటర్నేషనల్ లెవెల్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ వరకు వెళ్లే ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు. ఇది తెలుగు సినిమా అయినాకానీ ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.

సినిమాని అమ్మ(జయసుధ) కొంత చూశారు. ఆమె దగ్గర నుంచి  మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఒకసారి ఫుల్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను. కథ నేనే విని ఒకే చేశా. అయితే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని చెప్పి అమ్మ నన్ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నా, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. ఇప్పుడైతే కొన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నాను.

(ఇదీ చదవండి: 20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!) 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)