Breaking News

మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్‌ పెళ్లి జరగడానికి కారణమిదే!

Published on Fri, 03/03/2023 - 15:15

మరికాసేపట్లో మంచు మనోజ్‌, భూమా మౌనిక వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ రోజు (మార్చి 3) రాత్రి 8.30 గంటలకు మంచు లక్ష్మి స్వగృహంలో వీరి పెళ్లి జరగనుంది. అయితే మనోజ్‌ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మి తన భుజాన వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమ్ముడి పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నందుకు లక్ష్మిని అభిమానులు కొనియాడుతున్నారు. కానీ ఏదైనా ఫంక్షన్‌ హాల్‌లోనో మరింకెక్కడోనో పెళ్లి జరిపించకుడా లక్ష్మి ఇంట్లో ఎందుకు ఈ తంతు నిర్వహిస్తున్నారన్న అనుమానాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

మంచు లక్ష్మికి మనోజ్‌ అంటే ప్రాణం. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. మనోజ్‌ అంటే చాలా ఇష్టమని, తనను కొడుకులా చూసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అంతేకాదు, మనోజ్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలిచింది. మనోజ్‌ పెళ్లి రూమర్స్‌ గురించి అడిగినప్పుడు కూడా వ్యక్తిగత విషయాలను ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి ఘడియలు రావడంతో తనే పెళ్లిపెద్దగా మారింది. మనోజ్‌ తనకు ఎంతో క్లోజ్‌ కావడంతో పెళ్లి పనులు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది. ఇక భూమా మౌనిక విషయానికి వస్తే బీటెక్‌ పూర్తి చేసిన ఆమెకు విదేశాల్లో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. కొంతకాలంగా మనోజ్‌తో ప్రేమలో ఉన్న ఆమె ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)