సంక్రాంతికి ఈగిల్‌

Published on Tue, 06/13/2023 - 01:14

మోస్ట్‌ వాంటెడ్‌ పెయింటర్, పత్తి పండించే రైతు, ‘రా’ ఏజెన్సీ పట్టుకోవాలనుకుంటున్న మనిషి... ఇలా ఒకే వ్యక్తి గురించి విభిన్న కథలు వినిపిస్తున్నాయి? అసలు అతను ఎవరు? అతని నిజస్వరూపం ఏంటి? అనేది ‘ఈగిల్‌’ సినిమాలో తెలుస్తుంది. రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఈగిల్‌’. అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘ఈగిల్‌’ సినిమా గురించి అధికారికంగా ప్రకటించి, వీడియోను విడుదల చేయడంతో పాటు సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: దవ్‌జాంద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుజిత్‌ కుమార్‌ కొల్లి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)