Breaking News

చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీపుపై నేను చేతులు పెట్టను.. ఇంట్రస్టింగ్‌గా టీజర్‌

Published on Thu, 04/27/2023 - 07:37

కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా, రవిబాబు, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఛాంగురే బంగారు రాజా. సతీష్‌ వర్మ దర్శకుడు. హీరో రవితేజ ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌, ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ పిక్చర్స్‌ పతాకాలపై శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్స్‌గా వర్క్‌ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం రవితేజ విడుదల చేశారు.

సునీల్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్‌లో 'నా చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీపుపై నేను చేతులు పెట్టను', 'ఆ మర్డర్‌ చేసింది నేను కాదు' అనే డైలాగ్స్‌ ఉన్నాయి. ఓ కుక్క,  ముగ్గురు వ్యక్తులు ఓ హత్య కేసును చేధించడంలో ఎలా భాగస్వాములయ్యారు? అసలు హంతకుడు ఎవరు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ సాగుతుంది. ఈ సినిమాకు సంగీతం:కృష్ణ సౌరభ్‌, కెమెరా: సుందర్‌ ఎన్‌సి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)