Breaking News

నా అంతిమ లక్ష్యం అదే!: రావణాసుర రైటర్‌

Published on Sat, 03/25/2023 - 08:50

‘‘రవితేజగారితో ఇది వరకే ‘ఖిలాడి’ సినిమాకు వర్క్‌ చేశాను. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన ఈ ‘రావణాసుర’తో పాటు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాకూ వర్క్‌ చేస్తున్నాను. నేను చెప్పే కథలు రవితేజగారికి నచ్చుతున్నాయి. అందుకే ఆయనతో వెంట వెంటనే అసోసియేట్‌ కావడం వీలవుతోంది’’ అన్నారు రైటర్‌ శ్రీకాంత్‌ విస్సా. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’.

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ చిత్ర రచయిత శ్రీకాంత్‌ విస్సా మాట్లాడుతూ..‘‘ప్రతి హీరోలో ఓ విలన్‌ ఉన్నట్లే ప్రతి విలన్‌లో ఓ హీరో ఉంటాడు. ‘రావణాసుర’ కాన్సెప్ట్‌ అదే. ఆ రావణాసురుడిలో ఎన్ని షేడ్స్‌ ఉన్నాయో.. రవితేజగారి పాత్రలోనూ అన్ని ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’, కల్యాణ్‌రామ్‌ ‘డెవిల్‌’ చిత్రాలు చేస్తున్నాను. నా అంతిమ లక్ష్యం దర్శకత్వమే’’  అన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)