Breaking News

రవితేజ 'రామా రావు ఆన్‌ డ్యూటీ' అప్పటినుంచే..

Published on Wed, 06/22/2022 - 16:51

Ravi Teja Ramarao On Duty New Release Date Announced: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్‌ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవల క్రాక్‌తో హిట్‌ కొట్టిన ఖిలాడీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇప్పటివరకు ఈ మూవీ విడుదల తేది పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజగా మరోసారి రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.

శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుట్లు తెలిపారు. విడుదల తేదిని ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో రవితేజ ధీర్ఘంగా, సీరియస్‌గా ఆలోచిస్తున్న ఫొటోను చూడోచ్చు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో 'మజిలీ' ఫేమ్‌ దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో సీనియర్‌ హీరో వేణు తొట్టెంపూడి నటిస్తూ వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి: రణ్‌బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్‌

Videos

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)