Breaking News

మిస్టర్‌ బచ్చన్‌ వస్తున్నాడు

Published on Mon, 03/25/2024 - 00:52

ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ‘మిస్టర్‌ బచ్చన్‌’. రవితేజ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ వంటి సినిమాల తర్వాత రవితేజ, హరీష్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. ‘నామ్‌ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

ఇందులో ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌ బచ్చన్‌ పాత్రలో రవితేజ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. పనోరమా స్టూడియోస్, టి–సిరీస్‌ సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాన్ని జూలైలో రిలీజ్‌ చేసేలా చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ స్వరకర్త. మరోవైపు అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన హిందీ హిట్‌ ఫిల్మ్‌ ‘రైడ్‌’ (2018) చిత్రానికి ‘మిస్టర్‌ బచ్చన్‌’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోందనే టాక్‌ వినిపిస్తోంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు