Breaking News

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. రష్మిక ట్వీట్ వైరల్!

Published on Fri, 03/29/2024 - 08:18

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ ఏకంగా యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

తాజాగా ట్రైలర్ వీక్షించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చిత్రం బృందానికి అభినందనలు తెలిపింది.  ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఫ్యామిలీ స్టార్‌ కచ్చితంగా విజయం సాధిస్తుందని రాసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ కావాలని ట్విటర్‌ ద్వారా కోరింది. ఈ ట్వీట్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ.. క్యూటెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో చాలాసార్లు ఈ జంటపై డేటింగ్ రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)