Breaking News

రష్మిక మందన్నాను ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా?

Published on Wed, 01/11/2023 - 13:24

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో అలరిస్తుంది. విజయ్‌తో ఆమె నటించిన వారసుడు, అలాగే బాలీవుడ్ లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో నటించిన `మిషన్ మజ్ను`సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది రష్మిక. రీసెంట్‌గా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ భామ ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

ఈ క్రమంలో మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. తనను మోనీ లేదా మోవా అని పిలుస్తారని చెప్పుకొచ్చింది రష్మిక. మోవా అంటే కూతురు అనే అర్థమట. ఇదిలా ఉంటే రష్మిక, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో త్వరలోనే పుష్ప-2 షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)