Breaking News

పెళ్లి వార్తలపై ఎట్టకేలకు స్పందించిన 'రష్మిక'

Published on Thu, 12/04/2025 - 10:14

పెళ్లి వార్తల గురించి నటి రష్మిక స్పందించారు.  విజయ్‌ దేవరకొండతో ఇప్పటికే నిశ్చతార్థం కూడా చేసుకున్నట్లు బలంగానే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వారిద్దరూ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రష్మిక స్పందించారు. తన పెల్లి గురించి వస్తున్న రూమర్స్‌ను ఖండించలేనని అంటూనే ఆ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేనని అన్నారు.  అయితే, పెళ్లి గురించి తప్పకుండా సరైన సమయం, ప్రదేశంలో మాట్లాడుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు. ఇంతకు మించి పెళ్లి గురించి చెప్పలేనని రష్మిక పేర్కొన్నారు.

తన వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి చెప్పేందుకు పెద్దగా ఇష్టపడనని రష్మిక అన్నారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోనన్నారు. అదే విధంగా బయటకు వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడనన్నారు. ఈ ఏడాది తన జీవితంలో చాలా ఎంతో ప్రత్యేకమైనదని ఆమె అన్నారు. 2025లో తాను నటించిన ఐదు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి మంది ఆదరణ పొందడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)