Breaking News

వైవిధ్యమైన ప్రేమకథ

Published on Wed, 12/04/2024 - 03:46

ఓ వైపు హీరోయిన్‌గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్న. ఆమె లీడ్‌ రోల్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. నటుడు–దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో దీక్షిత్‌ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్‌ మూవీ మేకర్స్, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్‌ విడుదల కానుంది.

ఈ చిత్రం టీజర్‌ చూసిన అనంతరం డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ టీజర్‌ను రాహుల్‌ రవీంద్రన్‌  చూపించాడు. రష్మిక నటన, భావోద్వేగాలు, క్లోజప్‌ షాట్స్‌ చాలా బాగున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది’’ అన్నారు మేకర్స్‌. ఇదిలా ఉంటే త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌లో రష్మిక పాత్రను, నేపథ్యాన్ని హీరో విజయ్‌ దేవరకొండ వాయిస్‌ ఓవర్‌తో పరిచయం చేస్తారని సమాచారం.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)