స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
రాఖీ.. రాణీ ప్రేమకథ!
Published on Wed, 07/07/2021 - 00:30
‘గల్లీబాయ్’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమాలో జంటగా నటించనున్నారు. దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ (2016) తర్వాత కరణ్ మళ్లీ దర్శకత్వం వహించనున్న చిత్రం ఇదే.
‘‘నాకు ఎంతో ఇష్టమైన దర్శకత్వ బాధ్యతలను మరోసారి స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు కరణ్. ఇక ఈ చిత్రంలో సీనియర్ తారలు ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. రణ్‌వీర్ గ్రాండ్ మదర్‌గా జయా బచ్చన్, ఆలియా భట్ గ్రాండ్ పేరెంట్స్‌గా ధర్మేంద్ర, షబానా కనిపిస్తారని టాక్.
#
Tags : 1