Breaking News

నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన రణ్‌బీర్‌ కపూర్‌పై చర్యలు

Published on Tue, 09/23/2025 - 07:02

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌  కపూర్‌ చిక్కుల్లో పడ్డారు.  నిషేధ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చర్యలకు సిద్ధమైంది. షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన తొలి సిరీస్‌ బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ లో రణ్‌బీర్‌ కపూర్‌ అతిథి పాత్రలో నటించారు. అయితే, ఒక సీన్‌లో ఈ-సిగరెట్‌తో ఆయన కనిపిస్తారు. భారత్‌లో ఎలక్ట్రానిక్‌ సిగరెట్ట నిషేధ చట్టం ఉంది. దీనిని ఆయన ఉల్లంఘించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు చిత్రనిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై చట్టపరమైన చర్యలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సిద్ధమైంది. భారత్‌లో నిషేధించిన ఉత్పత్తులను నెట్‌ఫ్లిక్స్‌ ఎలా చూపించిందంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారిచేసింది. ఈ సిరీస్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ ఎటువంటి చట్టబద్ధమైన హెచ్చరిక లేకుండా ఈ-సిగరెట్‌ తాగుతున్నట్లు చూపించారని లీగల్‌ రైట్స్‌ అబ్జర్వేటరీ దాఖలు చేసిన ఫిర్యాదులో పపేర్కొన్నారు. నిషేధిత పదార్థాలను ఇలా  ప్రోత్సాహించడం నేరం దాని ద్వారా యువతను తప్పుదారి పట్టించేలా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

అయితే, ఈ వివాదం జరిగిన కొద్దిసేపటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు ప్రియాంక్‌ కనూంగో స్పందించారు. 'భారతదేశంలో ఈ-సిగరెట్‌లు నిషేధం. ఇక్కడి చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఈ-సిగరెట్లను ప్రోత్సహించకూడదు. ఎవరైనా భారత్‌లో వాటిని విక్రియించినా లేదా దిగుమతి చేసుకున్నా నేరం. కనీసం ఎలాంటి అమ్మకాలు జరిపేందుకు అనుమతి లేదు. రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు నిర్మాణ స​ంస్థ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాని ముంబై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం' అని చెప్పారు.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)