అందుకే ఆ పేరు పెట్టాం: రానా

Published on Sat, 11/16/2024 - 02:31

‘‘ఇది వరకు నేను కొన్ని టాక్‌ షోలు చేశాను. కానీ ప్రైమ్‌ వీడియోలో చేస్తున్న ఈ షో వైవిధ్యమైనది. అందుకే దీనికి ‘రానా దగ్గుబాటి షో’ అని పేరు పెట్టాం. ఇది ఆర్డినరీ టాక్‌ షో కాదు. వెరీ ఆథెంటిక్, అన్‌ ఫిల్టర్డ్, అన్‌స్క్రిప్టెడ్‌ షో’’ అన్నారు రానా. ఆయన ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌గా, క్రియేటర్‌గా వ్యవహరిస్తూ హోస్ట్‌ చేస్తున్న షో ‘ది రానా దగ్గుబాటి షో’. స్పిరిట్‌ మీడియా బ్యానర్‌పై అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో నిర్మించిన ఈ టాక్‌ షో ఈ నెల 23 నుంచి అమేజాన్‌లో ప్రసారం కానుంది.

శుక్రవారం ఈ షో ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘ఈ షోలో ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ, నాగచైతన్య, నాని, దుల్కర్‌ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, రిషబ్‌ శెట్టి, శ్రీలీల వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఈ షోలో మా మాటలు చాలా సరదాగా సాగుతాయి. సెలబ్రిటీలు ఇంట్లో ఉన్నట్టుగానే నిజాయతీగా, సహజంగా ఉండేలా చేసే ఒక రకమైన హ్యాంగ్‌ అవుట్‌ స్పాట్‌ ఇది. సెలబ్రిటీల గురించి ఎన్నో కొత్త విషయాలను డిస్కవరీ చేసే షో. 240 దేశాల్లో ఈ షో ప్రసారం కానుండటం సంతోషంగా ఉంది’’ అని చె΄్పారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)