భారీగా తగ్గిన బంగారం ధర
Breaking News
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
లష్కర్-ఏ-తైబా కమాండర్ యాసిర్ హతం
బాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: వైఎస్ జగన్
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ఇల్లు కొంటే నష్టం.. డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ లేదు
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ
గోదావరిలో దూకిన కుటుంబం
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్ రిలీఫ్!
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
పాకిస్తాన్‌కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్‌ప్లాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌కు ఏమైంది? చూస్తే షాకే!
నాగార్జున సాగర్‌లో రంగు మారిన నీళ్లు
యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
సెప్టెంబరులో స్టార్ట్.. చిట్టిబాబు పాత్రని మించి రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్
Published on Mon, 03/20/2023 - 01:11
హీరో రామ్‌చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరులో స్టార్ట్ కానుంది. ‘‘రంగస్థలం’ సినిమాలో నేను చేసిన చిట్టిబాబు పాత్రని మించి ఈ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ ఉంటుంది.
ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరులో స్టార్ట్ చేస్తాం’’ అంటూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రామ్‌చరణ్ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మృణాళ్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. కాగా ప్రస్తుతం శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.
#
Tags : 1