Breaking News

అల్లు అర్జున్‌ స్టార్ట్‌ చేస్తే.. రామ్‌ పూర్తి చేశాడు!

Published on Sun, 07/10/2022 - 11:15

సినిమాల ఎంపిక విషయంలో అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్నాడు హీరో రామ్‌. గతంలో బన్ని ఎంచుకున్న దర్శకుడితోనే బైలింగువల్‌ సినిమా చేయడం చూస్తుంటే..రామ్‌ పక్కా ప్లాన్‌తో కోలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్, మాలీవుడ్‌లో స్టార్ డమ్ అందుకున్న తర్వాత బన్ని ఇమిడియెట్ గా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. స్టూడియో గ్రీన్ సంస్థలో లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాడు.ఇందుకు సంబంధించి అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బన్ని పుష్పలో నటించి పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

(చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది)

 కోలీవుడ్ లోకూడా పుష్ప సూపర్ హిట్ కావడంతో అనుకోకుండానే తమిళ మార్కెట్ లోకి బన్ని అఫీసియల్ గా ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. అయితే ఏ  లింగుస్వామితో కలసి తమిళ మార్కెట్ లోకి బన్ని ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడో, ఇప్పుడు అదే దర్శకుడితో కలసి తమిళ, తెలుగు బైలింగువల్ మూవీ ‘ది వారియర్‌’  చేశాడు రామ్.

జులై 14న ఈ చిత్రం తమిళంలో భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అందుకు తగ్గట్లే వారియర్ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారతీరాజా, మణిరత్నం, శంకర్ సహా తమిళ దర్శకులందరూ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేశారు. హీరో రామ్ కు తమిళ సినీ పరిశ్రమకు  గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)