Breaking News

తమన్‌ని అన్‌ఫాలో చేసిన రామ్‌ చరణ్‌..నిజమెంత?

Published on Thu, 03/20/2025 - 14:34

సంగీతం దర్శకుడు తమన్‌ (SS Thaman) పై మెగా అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నారు. రామ్‌ చరణ్‌(Ram Charan ) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ పాటలపై ఆయన చేసిన కామెంట్సే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్‌ మాట్లాడుతూ.. ‘గేమ్‌ ఛేంజర్‌’(Game Changer) పాటలకు యూట్యూబ్‌లో ఎక్కువ అనుకున్నంత వ్యూస్‌ రాబట్టలేకపోయాయి. ఆ పాటలకు సరైన హుక్‌ స్టెప్పులు లేకపోవడమే అందుకు కారణం. ‘రా మచ్చా..’, ‘నానా హైరానా’, ‘జరగండి జరగండి..’ ఈ పాటల్లో ఒక్క దాంట్లో కూడా హుక్‌ స్టెప్‌ లేదు. ఒక మంచి పాటకి మంచి స్టెప్పులు ఉంటేనే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు’అని చెప్పుకొచ్చాడు.

తమన్‌ చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ కావడంతో మెగా ఫ్యాన్స్‌ అతన్ని బాగా ట్రోల్‌ చేశారు. అంతేకాదు రామ్‌ చరణ్‌ సైతం సోషల్‌ మీడియాలో తమన్‌ని అన్‌ఫాలో చేశారనే వార్తలు కూడా వచ్చాయి. మెగా అభిమానులే ఈ పుకారుని బాగా వైరల్‌ చేశారు. 

అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. రామ్‌ చరణ్‌ అసలు తమన్‌ని ఫాలోనే అవ్వడం లేదట. అన్‌ఫాలో చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. ‘రామ్ చరణ్‌ ఇన్‌స్టాలో కానీ ఎక్స్‌లో కానీ తక్కువ మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. తమన్‌ని చరణ్‌ అన్‌ఫాటో చేశారనే వార్తల్లో నిజం లేదు’ అని చరణ్‌ టీమ్‌ వెల్లడించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)