అదిరిపోయేలా ‘గేమ్‌ చేంజర్‌’ క్లైమాక్స్‌.. 1000 మంది ఫైటర్స్‌తో యాక్షన్‌ సీక్వెన్స్‌

Published on Thu, 04/20/2023 - 08:30

దాదాపు వెయ్యిమంది ఫైటర్స్‌తో పోరాడటానికి రెడీ అవుతున్నారట రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న సినిమా ‘గేమ్‌ చేంజర్‌’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా ‘గేమ్‌ చేంజర్‌’ క్లైమాక్స్‌ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ రెడీ అవుతున్నట్లు తెలిసింది. 

(చదవండి: పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!)

హైదరాబాద్‌ శివార్లలో ఆల్రెడీ ఈ ఫైట్‌ కోసం సెట్‌ వర్క్‌ కూడా పూర్తి చేశారట. ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న ఈ క్లైమాక్స్‌ చిత్రీకరణ వచ్చే నెల తొలి వారం వరకూ జరుగుతుందని సమాచారం. కాగా ఈ ఫైట్‌ చిత్రీకరణలో దాదాపు వెయ్యిమంది స్టంట్‌మ్యాన్‌లు పాల్గొంటారట. అలాగే ‘కేజీఎఫ్‌’ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ అన్బు అండ్‌ అరివు ఈ క్లైమాక్స్‌ ఫైట్‌ను కొరియోగ్రాఫ్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)