నా ప్రైవేట్ వీడియోలు అమ్ముకున్నాడు.. భర్తపై నటి సంచలన ఆరోపణలు

Published on Sat, 02/11/2023 - 17:30

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫేం రాఖీ సావంత్‌ తన రెండో భర్త అదిల్‌ దురానీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.  అదిల్‌ కట్నం గురించి తనను వేధించాడని, తన ఇమేజ్‌ని వాడుకొని స్టార్‌డమ్‌ పొందాడని ఆరోపించింది.

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘శృంగారం విషయంలో అదిల్‌ నన్ను చాలా రకాలుగా హింసించాడు. నా ప్రైవేట్ వీడియోలు కొంతమందికి అమ్ముకున్నాడు.  ఆ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. చందేల్‌ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు’ అని రాఖీ సావంత్‌ ఆరోపించింది.

అలాగే తన దగ్గర రూ.1.50 కోట్లు తీసుకొని ఇవ్వడం లేదంటూ.. అతను తీసుకున్నట్లు అంగీకరించిన ఓ పాత వీడియోని షేర్‌ చేసింది. కాగా, తన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని రాఖీ సావంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ముంబై పోలీసులు అదిల్‌ దురానీని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)