రాఖీ సావంత్ ఇం‍ట్లో తీవ్ర విషాదం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Published on Sun, 01/29/2023 - 12:13

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్‌లో బాధపడుతున్న​‍ ఆమె తల్లి జయ కన్నుమూశారు.  రాఖీ సావంత్ తల్లి చనిపోయిందని నటి భర్త ఆదిల్ దురానీ ధృవీకరించారు. కాగా.. ఆమె కొద్ది రోజులుగా ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతోంది.  చికత్స పొందుతూ ముంబయిలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తన తల్లి మరణ వార్తను రాఖీ సావంత్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.  తల్లి ఆసుపత్రిలో ఉన్న వీడియోను పోస్ట్‌ చేసిన రాఖీ ఎమోషనల్‌ నోట్ రాసింది.

‘ఇకపై నన్ను ఆశీర్వదించే మా అమ్మ చేయి నా తలపై ఉండదు. ఇంకా నేను కోల్పోవడానికేమీ లేదు. అమ్మా.. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. మిస్‌ యూ అమ్మా' అని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు, నటీనటులు ధైర్యం చెబుతున్నారు. ఇటీవలే రాఖీ సావంత్‌ను సమస్యలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తల్లి మరణంతో మరింత విషాదంలో మునిగిపోయింది నటి. తల్లి మరణాన్ని తట్టుకోలేక బోరున ఏడ‍్చేసింది రాఖీ సావంత్. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)