Breaking News

ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్‌ మాస్టర్‌

Published on Mon, 06/19/2023 - 06:51

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్‌ 18) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  గతంలో పలు యూట్యూబ్‌ ఇంటర్వ్యూలలో తను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పారు. ఇప్పుడా మాటాలు వైరల్‌ అవుతున్నాయి.  తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియోను ముందే  తీశామని తెలిపాడు. తన మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన ఒక వేప మొక్కన నాటాడట. తను మరణించాక ఆ చెట్టు కిందే సమాధి చేయాలని ఓ ఇంటర్వ్యూలో  కోరాడు. 

(ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్‌ అయిన రాకేష్‌ మాస్టర్‌)

తన తమ్ముడంటే చాలా ఇష్టమని తను చనిపోయినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపాడు. తర్వాత తన అమ్మ చనిపోవడంతో జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పేవాడు. ఇలా తన కుటుంబ సభ్యుల్లో అక్క కుమారుడితో పాటు తండ్రి కూడా మరణించడంతో చావు అంటే భయం లేకుండా పోయిందని తెలుపుతూ.. ఆ ఇంటర్వ్యూలో  కంటతడి పెట్టాడు.

(ఇదీ చదవండి: Adipurush: దిల్‌ రాజు ముందే ఊహించాడా?)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)