Breaking News

ఐశ్వర్యరాయ్‌ మూవీ.. నటించేందుకు ఏ హీరో సాహసం చేయలేదు!

Published on Sat, 08/30/2025 - 13:05

మలయాళ స్టార్‌ మమ్ముట్టి (Mammootty), హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) జంటగా నటించిన చిత్రం కందుకొండైన్‌ కందుకొండైన్‌ (Kandukondain Kandukondain). 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ మూవీలో టబు, అజిత్‌, అబ్బాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. అయితే ఈ మూవీకి మొదట మమ్ముట్టిని అనుకోలేదంటున్నాడు దర్శకుడు రాజీవ్‌ మీనన్‌.

దివ్యాంగుడిగా నటించలేమన్నారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్‌ మీనన్‌ మాట్లాడుతూ.. ఈ మూవీలో కథానాయకుడి పాత్ర కోసం చాలామంది హీరోలను సంప్రదించాను. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఇందులో హీరో యుద్ధంలో పాల్గొని కాలు కోల్పోతాడు. మరోవైపు తాగుబోతుగా మారతాడు. అది విన్నాక ఏ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దివ్యాంగుడిగా నటించలేమని మొహం మీదే చెప్పారు. 

మమ్ముట్టి మాత్రం..
కానీ, మమ్ముట్టి అదొక లోపంగా అస్సలు భావించలేదు. వెంటనే ఒప్పేసుకున్నాడు. మేజర్‌ బాలాగా నటించాడు. మేజర్‌ బాలా యుద్ధంలో కుడి కాలు కోల్పోతాడు. దీంతో ఒకవైపు ఒరిగి వంగుతూ నడుస్తాడు. కానీ సెట్‌లో ఒ‍క్కోసారి తను కోల్పోయింది కుడి కాలా? ఎడమ కాలా? అని మర్చిపోయేవాడు. మళ్లీ వచ్చి అడిగేవాడు. అప్పుడు సరదాగా నవ్వుకునేవాళ్లం అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అల్లు అరవింద్‌ కుటుంబంలో విషాదం

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు