తిరుమలలో మరో అపచారం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ఇంకా నటించాలనుంది కానీ..: రజనీకాంత్
Published on Thu, 05/27/2021 - 08:17
ఇంకా నటించాలనుందనే ఆకాంక్షను నటుడు రజనీకాంత్ వ్యక్తం చేశారు. ఏడు పదుల వయసు పైబడుతున్న ఈయన ఇప్పటికీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రాన్ని ఆయన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను చిత్ర యూనిట్‌తో పంచుకున్నారు.
అన్నాత్తే చిత్రం సంతృప్తిగా వచ్చిందన్నారు. అయితే ఇంకా మరికొన్ని చిత్రాలలో నటించాలనే ఆకాంక్ష ఉందని కానీ నా వయస్సు అందుకు సహకరిస్తుందా అనే విషయం.. ఆ భగవంతుడు ఇచ్చే శక్తిపై ఆధారపడి ఉంటుందని రజనీకాంత్ పేర్కొనట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా కరోనా ఉధృతి తగ్గిన తరువాత రజనీకాంత్ అమెరికాకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వైరల్‌గా మారిన ఒరిజినల్ గ్యాంగస్టర్ల ఫొటోలు
#
Tags : 1