Breaking News

రజనీకాంత్ సోదరుడికి గుండెపోటు

Published on Sat, 11/08/2025 - 13:53

తమిళ నటుడు రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావు గైక్వాడ్ (84) గుండెపోటుకు గురయ్యారు.  బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన  ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఈ వార్త అందిన వెంటనే రజనీకాంత్ చెన్నై నుంచి  బెంగళూరుకు చేరుకున్నారు. తన సోదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు.  ఆసుపత్రికి రజనీ వెళ్తున్నప్పుడు కొందరు తీసిని  వీడియోలు అయ్యాయి. విషయం తెలుసుకున్న అభిమానులు కూడా.. సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన కోలుకుంటారని ఆశాభావం వైద్యులు వ్యక్తం చేశారు. 

సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు గతంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆపై కొంత కాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో తరుచూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)