పాక్‌ నటులపై బ్యాన్‌.. అంతా రాజకీయమే!: బాలీవుడ్‌ నటుడు

Published on Mon, 07/29/2024 - 12:07

పాకిస్తాన్‌ నటులపై బ్యాన్‌ విధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాడు బాలీవుడ్‌ నటుడు రాజీవ్‌ ఖందేల్వాల్‌. వాళ్లు నటులు మాత్రమేనని, ఏజెంట్లు కాదని మండిపడ్డాడు. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల వల్లే పాక్‌ నటులపై నిషేధం విధించారు. ఇది చాలా తప్పు పెద్దు. ఆర్టిస్టులపై బ్యాన్‌ విధించడానికి రాజకీయ నాయకులకు ఏం హక్కు ఉంది? మనల్ని నిర్దేశించడానికి వీళ్లెవరు?

చిచ్చు పెట్టే పార్టీలు
వాళ్లు ఎప్పుడూ కూడా ఒకటే ఫాలో అవుతారు. రెండు దేశాల మధ్య ప్రేమ చిగురించడాన్ని అస్సలు ఒప్పుకోరు. అదెందుకో మరి నాకర్థం కాదు. మనమెప్పుడూ శాంతి, సామరస్యం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అవి ఉన్న చోట కూడా ఈ రాజకీయ పార్టీలు హిందూ, ముస్లిం అన్న కోణాన్ని తీసుకొస్తాయి. అదెంత దారుణం. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆర్టిస్టులను ఏజెంట్లుగా ఏమీ పంపట్లేదు. 

అది సరి కాదు
అయినా వారిని భారతీయ సినిమాల్లో నటించేదుకు ఒప్పుకోకపోవడం కరెక్ట్‌ కాదు అని అభిప్రాయపడ్డాడు. కాగా రాజీవ్‌.. కహీ తో హోగా, సచ్‌ కా సామ్నా అనే సీరియల్స్‌లో నటించాడు. 2008లో వచ్చిన ఆమిర్‌ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. షైతాన్‌, టేబుల్‌ నెం.21 చిత్రాల్లో మెరిశాడు. ఇటీవల వచ్చిన షో టైమ్‌ వెబ్‌ సిరీస్‌ రెండో సీజన్‌లోనూ మెప్పించాడు.

చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)