Breaking News

ఫుల్‌ కామెడీ

Published on Fri, 08/08/2025 - 01:15

మౌళి తనూజ్, శివానీ నగరం లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’. సాయి మార్తాండ్‌ దర్శకత్వంలో ఆదిత్య హాసన్‌ నిర్మించారు. ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్‌ 12న విడుదల చేస్తున్నారు. సింజిత్‌ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘లిటిల్‌ హార్ట్స్‌’ చూస్తున్నంత సేపూ ఎంజాయ్‌ చేశాను. థియేటర్స్‌లో ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా బాగా నవ్వుకుంటారు. ఈ సినిమాను కాలేజ్‌ స్టూడెంట్స్‌ కోసం ఫ్రీ షోస్‌ వేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ‘‘లిటిల్‌ హార్ట్స్‌’ కథను తొలుత మౌళి నమ్మాడు. మౌళి మీద నమ్మకంతో ఆదిత్య హాసన్‌గారు నమ్మారు.

అలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా మారాను’’ అన్నారు సాయి మార్తాండ్‌. ‘‘2 గంటలు ఫుల్‌ ఎంటర్‌టైన్‌ అవుతారు’’ అని ఆదిత్య హాసన్‌ చెప్పారు. ‘‘బన్నీ వాసుగారు తన బ్యానర్‌ నుంచి తీసుకొస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ తర్వాత మంచి సబ్జెక్ట్‌ కోసం వేచి చూడగా ‘లిటిల్‌ హార్ట్స్‌’లో మంచి పాత్ర దక్కింది’’ అన్నారు శివానీ. ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది’’ అని మౌళి తనూజ్‌ చెప్పారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు