Breaking News

ఆనందమానందమాయే...

Published on Sun, 01/12/2025 - 02:55

బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్‌ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రం ద్వారా ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మళ్లీ రావా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హిట్‌ చిత్రాలు తీసిన స్వధర్మ్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ బ్యానర్‌పై రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

శాండిల్య పీసపాటి సంగీతం అందించిన ‘బ్రహ్మా ఆనందం’ నుంచి  ‘ఆనందమానందమాయే...’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సాయి కిరణ్‌ సాహిత్యం అందించిన ఈ పాటని మనీషా ఈరబత్తిని, యశ్వంత్‌ నాగ్‌ ఆలపించారు. ‘‘ఆనందమానందమాయే...’ క్యూట్‌ లవ్‌ సాంగ్‌. హీరోపై తన ప్రేమను హీరోయిన్‌ అందంగా వివరిస్తుంటే, హీరో మాత్రం తనకు డబ్బు మీదున్న ప్రేమ, అవసరాన్ని పాటగా పాడుకుంటున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మితేష్‌ పర్వతనేని.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)