Breaking News

బిగ్‌బాస్-8లోకి రాజ్ తరుణ్? ఎట్టకేలకు ఓ క్లారిటీ

Published on Tue, 08/27/2024 - 15:27

తెలుగులో బిగ్‌బాస్ 8వ సీజన్.. ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఎవరెవరు హౌస్‌లోకి వెళ్తారనేది.. షో స్టార్ట్ కావడానికి కొన్నిరోజుల ముందు నుంచే గాసిప్స్ వస్తాయి. అలా ఈసారి రాజ్ తరుణ్ వెళ్తాడని ఒకటే మాట్లాడుకున్నారు. ఆల్రెడీ డిస్కషన్స్ కూడా అయిపోయాయని అన్నారు. కానీ ఇందులో నిజం లేదని తేలిపోయింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ సీజన్‌-8 ప్రసార తేదీని ప్రకటించిన స్టార్‌ మా)

రీసెంట్ టైంలో లావణ్య అనే అమ్మాయి వ్యవహారంలో వివాదంలో చిక్కుకున్న రాజ్ తరుణ్.. నెల క్రితం 'పురుషోత్తముడు', 'తిరగబడరా సామీ' సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు 'భలే ఉన్నాడే' అనే మూవీతో సెప్టెంబరు 7న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ జరిగింది. ఇందులోనే రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది.

ఈ ప్రశ్నని దర్శకుడు శివ సాయి వర్ధన్‌ని అడగ్గా.. రాజ్ తరుణ్ ఒక్క చోట కుదురుగా ఉండే వ్యక్తి కాదని, కాబట్టి ఆయనకు బిగ్ బాస్ షో అసలు సెట్ కాదు. అలానే ఆయన ఎప్పటికీ బిగ్ బాస్ హౌసులోకి వెళ్లడు అని అన్నాడు. దీనిబట్టి చూస్తే అసలు బిగ్ బాస్ షో అంటేనే రాజ్ తరుణ్‍‌కి ఇంట్రెస్ట్ లేనట్లు ఉంది. కానీ రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. అభిమానులు ఇలా కూడా ఉంటారా?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)