Breaking News

ఈసారి కూడా అదే థ్రిల్.. 'రైడ్ 2' ట్రైలర్ రిలీజ్

Published on Tue, 04/08/2025 - 13:59

ఇప్పుడంటే బాలీవుడ్ సౌండ్ తగ్గిపోయింది. ఒకప్పుడు మంచి సినిమాలు వచ్చాయి. 2018లో రిలీజైన రైడ్ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులో దీన్ని మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ చేశారు. కాకపోతే సరిగా తీయలేక ఫెయిలయ్యారు.

 (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)

ఇ‍ప్పుడు రైడ్ చిత్రానికి సీక్వెల్ సిద్ధమైంది. మే 1న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. తొలి భాగానికి ఏ మాత్రం తగ్గని విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పొందుపరిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్ ముఖ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.

 (ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)