Breaking News

ఏందయ్యా రాహుల్‌ ఈ తమాషా.. నటుడి న్యూడ్‌ పిక్‌ వైరల్‌

Published on Wed, 07/20/2022 - 11:24

Rahul Khanna Naked Photo Goes Viral: ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి వినోద్ ఖన్నా బాలీవుడ్‌లో విలన్‌ పాత్రల్లో మెప్పించారు. అంతేకాకుండా హీరోలకు సరిసమానమైన పారితోషికం తీసుకున్న యాక్టర్‌గా గుర్తింపు పొందారు. అయితే వినోద్‌ ఖన్నాకు ఉన్నంత పాపులారిటీ ఆయన పెద్ద కుమారుడు రాహుల్‌ ఖన్నాకు లేదు. లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే రాహుల్ ఖన్నా నటుడితోపాటు రచయిత కూడా. బయటకు ఎక్కవ రాకుండా ప్రైవెసీ మెయింటేన్‌ చేసే రాహుల్‌ ఖన్నా తాజాగా పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. 

రాహుల్ ఖన్నా ఒంటిపై దుస్తులు లేకుండా సోఫాలో కూర్చున్న పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో రాహుల్‌ బట్టలు లేకుండా ఒక దిండును అడ్డుగా పెట్టుకుని నగ్నంగా దర్శనమిచ్చాడు. ఈ పోస్ట్‌కు 'నేను ఇప్పటివరకు చాలా రహస్యంగా ఉంచాను. కానీ ఇక దాన్ని బయటపెట్టే సమయం వచ్చింది. నేను రివీల్‌ చేసే అతిపెద్ద విషయం కోసం వేచి ఉండండి' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారు. 'ఇలాంటి పబ్లిక్‌ డోమైన్‌లో అలాంటి ఛండాలమైన పనులు చేయకు', 'ఎలాంటి మనుషులు అబ్బా. అర్థనగ్నంగా కనిపిస్తూ ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నారు', 'ఇలా అర్థనగ్నంగా ఫోజులివ్వడం ఓకే అయితే సిగ్గు పడాల్సిన అవసరం ఏముంది. ఇక అన్ని బహిరంగంగానే చేయండి' అంటూ తిట్టిపోస్తున్నారు. 

చదవండి: కరీనా కపూర్‌ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్‌
                   27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ !..

అయితే ఓ పురుషులకు సంబంధించిన దుస్తులను ప్రమోట్‌ చేయడంలో భాగంగా రాహుల్ ఖన్నా ఈ పిక్‌ను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. తర్వాతి రోజు పోస్ట్‌లో ఫార్మల్‌ డ్రెస్‌లో స్విమ్మింగ్‌ పూల్‌లో ఓ టాయ్‌పై కూర్చున్న ఫొటోను షేర్‌ చేశాడు రాహుల్‌.  కాగా ఇటీవల 'లైగర్‌' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కేవలం పూలగుత్తిని అడ్డుపెట్టుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే 'పీకే'లో అమీర్ ఖాన్‌ కూడా రేడియో అడ్డం పెట్టుకుని నగ్నంగా దర్శనమిచ్చారు. 

చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్‌.. గర్భవతిగా నమ్మిస్తూ..
                  సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..

Videos

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)