Breaking News

రిలీజ్‌కి రెడీ అయిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్

Published on Sat, 10/07/2023 - 16:11

రెహ్మాన్‌, భరత్‌ కలిసి నటించిన చిత్రం 'సమరా'. పీకాక్‌ ఆర్ట్‌ హౌస్‌ పతాకంపై ఎంకే.సుభాకరన్‌, అనూస్‌ వర్గీస్‌ విల్యాడత్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రానికికి చార్లెస్‌ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో టామ్‌ కాడ్‌ బిజాల్‌ ప్రసన్న, కేనల్‌ మ్యాథ్వీ జార్జ్‌, సోనాలి సుడన్‌, టీనీజ్‌ విల్యా, శ్రీలా లక్ష్మి, శీను సిద్ధార్థ సంజన దీపు రాహుల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. బజరంగీ భాయిజాన్‌ ఫేమ్ మీర్‌ సర్వార్‌ విలన్‌గా నటించాడు. 

(ఇదీ చదవండి: వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్!)

సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో తీసిన ఈ సినిమాలో రెహ్మాన్‌ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని డైరెక్టర్ చెప్పాడు. ఈచిత్రానికి దీపక్‌ వారియర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఏకకాలంలో నిర్మించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఈనెల 13న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 

(ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)