5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
కోర్టు ఆదేశాలు బేఖాతరు.. సీపీ, డీసీపీకి జైలు శిక్ష!
దేశంలోని పిల్లలందరికీ షేర్లు.. ఎలాన్ మస్క్ భారీ ప్రకటన!
పోలీసుల వాహనంపైకి ఎక్కి మహిళల నిరసన
డీఎస్పీ, ఎస్ఐపై తిరగబడ్డ మహిళలు
లోపల టీడీపీ ఏజెంట్ల రిగ్గింగ్.. బయట పోలీసుల కాపలా
ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. పసిడి ధరల్లో కీలక మార్పు!
2027 యూపీ ఎన్నికలు: మాయావతివైపు కాంగ్రెస్ చూపు?
బ్యాలెట్ పేపర్లను ఎత్తుకెళ్లిన పచ్చమూకలు
హర్యానాలో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం!
కర్తార్‌పూర్ తెరవాలా? కేంద్రం నిర్ణయానికే హైకోర్టు మొగ్గు!
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హౌస్ అరెస్ట్
Egypt: ఘోర అగ్నిప్రమాదం.. 31 మంది సజీవదహనం!
అమెరికా వాణిజ్య సుంకాలపై భారత్ కౌంటర్!
ముగిసిన పంచాయతీల పోలింగ్.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
డబుల్ క్రాష్.. మరింత పడిపోయిన బంగారం ధరలు
దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్ కారు వచ్చేసింది..
చంద్రబాబు ఆస్తుల లెక్కలూ రాయాలి: నాగార్జున యాదవ్
దెబ్బకి వెయ్యి మంది కోటీశ్వరులయ్యారు : సీఈఓ మూడు టిప్స్
మరి చంద్రబాబు ఎన్నిసార్లు హైదరాబాద్‌కు వెళ్లారు?: కారుమూరు కౌంటర్
ఫ్లిప్‌కార్ట్ సీఈవో అనూహ్య రాజీనామా..
ఓటీటీలో తెలుగు హారర్ సిరీస్.. ఆ రాత్రి ఏం జరిగింది?
Published on Wed, 11/25/2026 - 23:51
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీసులు వస్తూనే ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువగా థ్రిల్లర్, హారర్ కంటెంట్ చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ జానర్ మూవీస్ తీసుకొస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ హారర్ ఆంథాలజీ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.
యాంకర్ రష్మి, నటరాజన్ సుబ్రమణ్యం, దివ్య గణేశన్ ప్రధాన పాత్రలు చేసిన తమిళ సిరీస్ 'రాత్రి'. ఒకరోజు రాత్రి మూడు వేర్వేరు చోట్ల అసలేం జరిగింది? వీళ్ల ముగ్గురికి సంబంధమేంటి? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఈ శుక్రవారం(నవంబర్ 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ వదిలారు.
#
Tags : 1