Breaking News

అలాంటి చిత్రాల్లో నటించాలని ఉంది: రాశి ఖన్నా

Published on Fri, 03/31/2023 - 13:41

తమిళసినిమా: బహు భాషా నటిగా ఎదుగుతున్న నటి రాశీఖన్నా. ఈ హైదరాబాదీ బ్యూటీ గ్లామరస్‌ పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి పాత్రలతోనే గుర్తింపు పొందింది. తెలుగులో కొన్ని సక్సెస్‌పుల్‌ చిత్రాల్లో నటించిన రాశీఖన్నా, తమిళంలో నటి నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఇమైకా నొడిగళ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. 

ఆ తరువాత జయంరవి సరసన అడంగు మరు చిత్రం, అయోగ్య, అరణ్మణై 3, తిరుచిట్రం ఫలం, సర్ధార్‌ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ నటిస్తూ పాన్‌ ఇండియా నటిగా ఎదుగుతోంది. కాగా ఇటీవల ఓ భేటీలో ప్రేమ కథా చిత్రాల గురించి స్పందిస్తూ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేది ప్రేమ కథా చిత్రాలేనని పేర్కొంది. ఆ తరహా చిత్రాలు ఎప్పటికీ బోర్‌ కొట్టవని చెప్పింది. తనకు వైవిధ్యభరిత చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉందని తెలిపింది. ఆషీకీ వంటి మనసును హత్తుకునే ప్రేమ కథా చిత్రం చేయాలన్నది తన చిరకాల వాంఛ అని చెప్పింది.   

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)