Breaking News

ఐదేళ్లుగా నటి సీక్రెట్‌ లవ్‌.. మిస్టరీ మ్యాన్‌ ఎవరంటే?

Published on Fri, 12/23/2022 - 16:27

'ప్యార్‌ కా పంచ్‌నామా' సినిమా హీరోయిన్‌ సొనాలి సెగల్‌ లవ్‌లో ఉందట. కానీ బయటకు మాత్రం అబ్బే, తనింకా సింగిలే అని చెప్తోంది. బీటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సొనాలి ఆశేష్‌ ఎల్‌ సంజనాని అనే వ్యక్తితో డేటింగ్‌ చేస్తుందట. ఇతడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు, ఎంటర్‌ప్రెన్యూర్‌. కాకపోతే అతడు ఇండస్ట్రీ సెలబ్రిటీలతో స్నేహం చేస్తుంటాడు.

ఇకపోతే వీరిద్దరి ప్రేమ ఇప్పటిది కాదని, నాలుగైదేళ్లుగా వీరి లవ్వాయణం నడుస్తోందని తెలుస్తోంది. కానీ ఈ విషయం బయటకు పొక్కకూడదనే వీరు బయటకు మీడియా కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే సోషల్‌ మీడియాలో కూడా జంటగా దిగిన ఫోటోలను పంచుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం సోనాలి నూరాని చెహరె సినిమా చేస్తోంది. ఇందులో నవాజుద్దీన్‌ సిద్దిఖీ, నుపూర్‌ సనన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: చివరి కోరిక తీరకుండానే చనిపోయిన కైకాల సత్యనారాయణ
కైకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి

Videos

మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్

సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం

నా దారి దొంగదారి !

లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు

మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

Photos

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)