Breaking News

'పుష్ప2' కపుల్స్‌ సాంగ్‌ వీడియో వర్షన్‌ విడుదల

Published on Sat, 12/28/2024 - 17:54

పుష్ప2 విడుదలై ఇప్పటకి మూడు వారాలు దాటిన సోషల్‌మీడియాలో ఆ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్స్‌ను మేకర్స్‌ విడుదల చేస్తూనే ఉన్నారు.  ఈ క్రమంలో తాజాగా కపుల్స్‌ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు రూ. 1730 కోట్లకుపైగా (గ్రాస్‌) కలెక్షన్స్‌ రాబట్టింది.

పుష్ప2 సినిమా విజయంలో దేవీశ్రీప్రసాద్‌ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మూవీలోని ప్రతి సాంగ్‌ ఒక సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఇప్పటికీ అందుకు సంబంధించిన రీల్స్‌ నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కపుల్స్‌ సాంగ్‌ 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' విడుదలైంది. శ్రేయా ఘోషల్‌ ఆలపించిన  ఈ సాంగ్‌ ఆడియో వర్షన్‌ అన్ని భాషలలో ఇప్పటి వరకు 500 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. ఇప్పుడు వీడియో రిలీజ్‌ కావడంతే ఇంకెన్ని రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)