Breaking News

చాలా రోజుల తర్వాత జంటగా కనిపించిన పూరి జగన్నాథ్‌-ఛార్మీ

Published on Tue, 03/07/2023 - 13:34

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఛార్మీ పేర్లు లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో పాన్‌ ఇండియా రేంజ్‌లో వినిపించాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఇద్దరూ సైలెంట్‌ అయిపోయారు. ఛార్మీ అయితే కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియా నుంచి కూడా దూరంగా ఉంది. ఇప్పటికీ ఆమె నెట్టింట అంతగా యాక్టివ్‌గా కనిపించడం లేదు.

లైగర్‌ రిలీజై సుమారు 6-7 నెలలు అయినా నిమా ఫంక్షన్లు, పార్టీలు ఇలా బయట కూడా వీరు అంతగా కనిపించలేదు. అలాంటిది తాజాగా ఛార్మీ-పూరీలు ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లైగర్‌ అనంతరం విజయ్‌తో అనౌన్స్‌ చేసిన  ‘జనగణమన’ ప్రాజెక్ట్‌ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పూరి జగన్నాథ్‌ కొత్త సినిమాను అనౌన్స్‌ చేయలేదు. మరి త్వరలోనే ఏదైనా ప్రాజెక్ట్‌ గురించి కబురు చెబుతారేమో చూడాలి మరి. 


 

Videos

నన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో వాడికే చెప్తున్నా.. పిన్నెల్లి మాస్ వార్నింగ్

DSC స్కామ్ పై లోకేష్ ఛాలెంజ్ లు నాగమల్లేశ్వరి అదిరిపోయే కౌంటర్

మేం ఏం తప్పు చేశామని... దేవుడిని కూడా దర్శించుకోనివ్వరా?

MAGAZINE Story: దగా DSCలో మెగా స్కామ్

DSCలో అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం అంగీకారం

మంటల్లో కాలి బూడిదైన కారు

బద్దలైన అగ్నిపర్వతం.. లక్షల ప్రయాణికులపై ఎఫెక్ట్

చైనాలో బీభత్సం కళ్లు చెదిరేలా.. కొట్టుకుపోతున్న ఇళ్లు

కాలిఫోర్నియాలో సముద్రపు అలల బీభత్సం

BRS MLC తాతా మధు అరెస్ట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)